క్రికెట్

⚡మ్యాక్స్‌వెల్‌ మెరుపులు, హర్షల్‌ పటేల్‌ హ్యాట్రిక్‌

By Hazarath Reddy

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఎట్టకేలకు యూఏఈ గడ్డ పై గెలుపు రుచి చూసింది. వరుసగా ఇక్కడ ఏడు పరాజయాలు ఎదుర్కొన్న కోహ్లీ సేన.. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ముంబై ఇండియన్స్‌పై 54 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. హర్షల్‌ పటేల్‌ హ్యాట్రిక్‌ సహా 4 వికెట్లు, చాహల్‌ 3 వికెట్లతో ముంబై వెన్ను (Harshal Patel Ushers RCB Close to Playoffs) విరిచారు.

...

Read Full Story