క్రికెట్

⚡రిటైర్మెంట్ పై ఎట్ట‌కేల‌కు నోరు విప్పిన రోహిత్ శ‌ర్మ‌

By VNS

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) రిటైర్‌మెంట్ పై ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించాడు. త‌న‌కు ఇప్ప‌ట్లో రిటైర్ అయ్యే ఆలోచ‌న (Rohit Sharma On Retirement) లేన‌ట్లు చెప్పాడు. తాను ఇప్ప‌టికీ అత్యుత్త‌మ ఆట ఆడుతున్నాన‌ని, మ‌రికొన్నాళ్ల పాటు ఆట‌ను ఆస్వాదిస్తాన‌ని తెలిపాడు.

...

Read Full Story