⚡చివరి టీ20లో టీమిండియా అద్భుత బ్యాటింగ్.. శ్రీలంక ఘన విజయం, సిరీస్ కైవసం
By Team Latestly
బుధవారం జరిగిన రెండో టీ20లో తృటిలో ఓటమి పాలై ఏం పర్వాలేదనిపించుకున్న టీమిండియా, గురువారం జరిగిన చివరి టీ20లో మాత్రం కసితీరా ఓడింది. శ్రీలంక జట్టుకు తిరుగులేని సిరీస్ విజయాన్ని కట్టబెట్టి వారిలో స్పూర్థి నింపింది.