క్రికెట్

⚡మూడో T20 మ్యాచులో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి

By kanha

దక్షిణాఫ్రికా జట్టు ఇందోర్ లో జరిగిన మూడవ T20 మ్యాచ్‌లో భారత్‌ను సులభంగా ఓడించింది. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకోగా. తొలిసారి క్లీన్‌స్వీప్‌ చేసే పెద్ద అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది.

...

Read Full Story