By Hazarath Reddy
భారత జాతీయ క్రికెట్ జట్టు ఏస్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో భారీ మైలురాయిని సాధించాడు. ఇప్పటివరకు ఐసిసి నాకౌట్ మ్యాచ్‌లలో 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా భారత దిగ్గజం నిలిచాడు.
...