క్రికెట్

⚡ఆ ఒత్తిడే కారణమా..టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన కోహ్లీ

By Hazarath Reddy

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. యూఏఈ, ఒమన్‌ వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీకి వీడ్కోలు పలకనున్నట్లు (Virat Kohli To Step Down As T20I Captain) తెలిపాడు.

...

Read Full Story