⚡బ్రెజిల్ మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు డాని అల్వెస్‌కు నాలుగున్నరేళ్ల జైలు శిక్ష

By Hazarath Reddy

బ్రెజిల్ మాజీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డాని అల్వెస్ లైంగిక వేధింపుల కేసులో (Dani Alves Sexual Assault Case) దోషిగా ఫిబ్రవరి 22, గురువారం నాడు కాటలోనియా ఉన్నత న్యాయస్థానం నిర్ధారించింది, అతనికి నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్ష (Dani Alves sentenced to four years and six months) విధించింది.

...

Read Full Story