⚡భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టెస్టు సిరీస్..డీడీలో లైవ్ ఉందా?
By Arun Charagonda
భారత్ బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ ఇవాళ్టి నుండి ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదకగా తొలి టెస్టు జరుగుతుండగా ఈ సిరీస్ అఫిషియల్ బ్రాడ్ కాస్టర్ స్పోర్ట్స్ 18.