sports

⚡పారిస్ ఒలింపిక్స్‌ లో మెరిసిన నీరజ్ చోప్రా

By Rudra

భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా రికార్డు సృష్టించారు. వరుసగా రెండవ ఒలింపిక్స్‌ లోనూ పతకాన్ని సాధించి చరిత్ర తిరగరాశారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల జావెలిన్‌ త్రో ఈవెంట్‌ లో నీరజ్ రజతాన్ని సాధించారు.

...

Read Full Story