ఒలింపిక్స్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో పురుషుల్లో 57-125 కిలోల బరువు మధ్య ఆరు కేటగిరీలు ఉన్నాయి. ఇక మహిళల్లో 50, 53, 57, 62, 68, 76 కేజీల విభాగాలున్నాయి. మన వినేశ్ ఈ 50 కిలోల కేటగిరిలో పోటీ పడుతోంది. అయితే ప్రిలిమినరీ రౌండ్ రోజున ఆమె .. వెయిట్ లిమిట్ సరిగానే ఉన్నది
...