By Hazarath Reddy
డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఈ నెలాఖరులో పెళ్లి చేసుకోనుంది .డిసెంబరు 22న ఉదయపూర్‌లో సీనియర్ ఐటి ప్రొఫెషనల్ వెంకట దత్త సాయితో వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడైంది.
...