శరణ్యను (Sharnya) చూసిన పెళ్ళి కొడుకు హరి ఆమె నచ్చిందని చెప్పాడు. దీంతో ఇంద్రాణి తన కొడుక్కి శరణ్యనిచ్చి సొంత ఖర్చులతో పెళ్లి చేసింది. పెళ్ళిలో శరణ్యకు 25 సవర్ల బంగారం బహుమతిగా ఇచ్చింది. పెళ్లైన తర్వాత అత్తారింటికి వెళ్లిన శరణ్య అత్త ఇంద్రాణి, భర్త హరితో గొడవకు దిగింది. భర్త నెలవారీ ఆదాయం తనకే ఇవ్వాలని… బీరువా తాళాలు ఇవ్వాలని తరచూ గొడువపడేది.
...