ఆంధ్ర ప్రదేశ్

⚡కోనసీమ అల్లర్లు, 46 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు

By Hazarath Reddy

కోనసీమలో విధ్వంసకారులు విధ్వంసం రేపిన సంగతి విదితమే. ఈ ఘటనలో పోలీసులు వాహనాలు ధ్వంసం అవ్వడమే కాకుండా పలువురు పోలీసులు ఆందోళనకారుల దాడిలో గాయపడిన సంగతి విదితమే. అమలాపురంలో పోలీస్‌ వాహనాలపై రాళ్లు రువ్విన కేసులో (Konaseema Riots) 46 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

...

Read Full Story