⚡ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాకపోతే ఇంకేమిటి? అంబటి రాంబాబు
By Hazarath Reddy
వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఆదోనీ పోలీసులు పీటీ వారెంట్ పై గుంటూరు జైలు నుంచి తరలిస్తుండడం పట్ల వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. మూడ్రోజుల్లో మూడు పోలీస్ స్టేషన్లకు తిప్పడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.