కరోనాకు మందు కనిపెట్టానంటూ గతంలో సంచలనం రేపిన నెల్లూరు ఆయుర్వేద డాక్టర్ ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి (Anandayya Coming to Politic) వస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే బీసీల కోసం రాజకీయ పార్టీని (Anandayya New Political Party) స్థాపిస్తానని తెలిపారు.
...