ఏపీలో వాలంటీర్లకు (Volunteers Salary Hike Row) శుభవార్త చెప్పారు ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ (AP MInister Pinipe Viswarup). వచ్చే ఎన్నికల్లో వైఎసార్సీపి తిరిగి అధికారంలోకి రాగానే గ్రామ వాలంటీర్లకు రూ. 15వేల వేతనం (village volunteers Salary) ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు.
...