ఆంధ్ర ప్రదేశ్

⚡పదేళ్ల తరువాత ఏపీలో ధార్మిక పరిషత్‌ ఏర్పాటు

By Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పదేళ్ల తరువాత ఎట్టకేలకు ధార్మిక పరిషత్‌ (AP Dharmika Parishad Committee) ఏర్పాటైంది. ధార్మిక పరిషత్‌ను నెలకొల్పుతూ జగన్‌ సర్కార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిషత్‌లో మొత్తం 21 మంది సభ్యులుగా ఉండనున్నారు.

...

Read Full Story