ఆంధ్ర ప్రదేశ్

⚡ఓటు వేసిన వారినే కాటేసే రకం.. జగన్‌: చంద్రబాబు

By Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఓటు వేసే వారిని కాటు వేసే రకం అతను అని విమర్శించారు.

...

Read Full Story