state

⚡గిరిజన మహిళను కాబట్టే నన్ను టార్గెట్‌ చేశారు: అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి

By Hazarath Reddy

తన భార్య ప్రెగ్నెన్సీకి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది సుభాష్‌ కారణమని ఆమె భర్త మదన్‌మోహన్‌ ఇచ్చిన ఫిర్యాదుపై కె.శాంతి స్పందించారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

...

Read Full Story