ఆంధ్ర ప్రదేశ్

⚡ప్రాణం ఉన్నంతవరకు జగన్ వెంటే: మాజీ మంత్రి బాలినేని

By Hazarath Reddy

జనసేన పార్టీలోకి చేరుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (Former Minister Balineni Srinivasa Reddy ) ఖండించారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కావాలనే కొంతమంది వ్యక్తులు నాపై దుష్ప్రచారం ( false propaganda Against Him) చేస్తున్నారని.. ఇలాంటి ఘటనలు చాలా బాధాకరమని తెలిపారు.

...

Read Full Story