ఆంధ్ర ప్రదేశ్

⚡ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు భరోసానిస్తూ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

By Hazarath Reddy

కరోనా నియంత్రణలో ముందుండి పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఏపీ ప్రభుత్వం భరోసానిచ్చింది. జూనియర్‌ డాక్టర్ల ఎక్స్‌గ్రేషియా డిమాండ్‌ను నెరవేర్చింది. కోవిడ్‌తో మరణించే వైద్యులు, సిబ్బందికి ఎక్స్‌గ్రేషియా (Government announces ex-gratia to covid frontline workers) ప్రకటించింది.

...

Read Full Story