ఆంధ్ర ప్రదేశ్

⚡ఏపిలో రాత్రి కర్ఫ్యూ పొడగించిన ప్రభుత్వం, ఆగస్టు 14 వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు

By Team Latestly

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. మాస్కులు ధరించకుండా బయటకు వచ్చే వారికి 100 రూపాయల జరిమానా విధించే అధికారాన్ని సబ్ ఇన్‌స్పెక్టర్లతో సహా పోలీసు అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది....

...

Read Full Story