⚡తిరుమల వెళ్లేవారికి అలర్ట్, దర్శనానికి 48 గంటల సమయం
By Naresh. VNS
క్యూ కాంప్లెక్స్ వెలుపలకు బారులు తీరారు భక్తులు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వామి వారి దర్శనం ఆలస్యం అవుతుంది. శనివారం క్యూలోకి వెళ్లిన భక్తులకు 48 గంటలకు పైగా దర్శన సమయం (Darshan) పట్టే అవకాశం ఉన్నట్లు టీటీడీ (TTD) సిబ్బంది తెలిపారు.