ఆంధ్ర ప్రదేశ్

⚡ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

By Hazarath Reddy

ఏపీలో శుక్రవారం నుంచి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే 8.45 గంటల కల్లా విద్యార్థులు పరీక్ష హాల్లో ఉండాలని అధికారులు తెలిపారు.

...

Read Full Story