ఆంధ్ర ప్రదేశ్

⚡అది ట్యాపింగ్ కాదు రికార్డింగ్: కోటంరెడ్డి స్నేహితుడు

By Hazarath Reddy

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ టాపింగ్ వార్తలపై ఆయన స్నేహితుడు రామశివారెడ్డి మీడియాకు స్పష్టత నిచ్చారు. ఆ ఆరోపణలపై మీడియా సమావేశంలో శివారెడ్డి మాట్లాడుతూ..నాది ఆండ్రాయిడ్‌ ఫోన్‌. నా ఫోన్‌ లో ప్రతీకాల్‌ రికార్డవుతుంది. కోటంరెడ్డి చెప్పింది ట్యాపింగ్‌ కాదు.. రికార్డింగ్‌ మాత్రమే. కేవలం యాదృచ్చికంగా కాల్‌ రికార్డయింది’’ అని చెప్పారు.

...

Read Full Story