ఆంధ్ర ప్రదేశ్

⚡ఏపీలో 20,184 మందికి ఇంకా కొనసాగుతున్న చికిత్స

By Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 85,822 మంది నమూనాలు పరీక్షించగా 2,442 కొత్త కేసులు (Corona in AP) నమోదయ్యాయి. 16 మంది మృతి (16 deaths in last 24 hours) చెందారు. కరోనా నుంచి నిన్న 2,412 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,184 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.

...

Read Full Story