ఆంధ్ర ప్రదేశ్

⚡నెల్లూరు జిల్లాలో దారుణం, భార్య ఉరేసుకుంటుంటే వీడియో తీసిన భర్త

By Hazarath Reddy

ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త కళ్లెదుటే భార్య ఉరేసుకుని ఆత్మహత్యకు (married woman committed suicide) పాల్పడింది. ఇంకా దారుణం ఏంటంటే భార్య ఉరేసుకుంటుంటే ఆపాల్సిన భర్త, కళ్ల ముందే ఆమె ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా తాపీగా సెల్‌ఫోన్‌లో వీడియో ( Video in Cellphone) తీశాడు.

...

Read Full Story