ఆంధ్ర ప్రదేశ్

⚡తిరుపతి రుయాలో ఆక్సిజన్‌ అందక 11 మంది కొవిడ్‌ రోగులు మృతి

By Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి రుయా ఆస్పత్రిలో విషాదం (Andhra Pradesh Mishap) చోటు చేసుకుంది. సకాలంలో ఆక్సిజన్‌ అందక 11 మంది కొవిడ్‌ రోగులు మృతి (11 Patients Die Due to Low Pressure Oxygen) చెందారు. ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం కలగడం వల్ల 11 మంది కరోనా రోగులు మృతిచెందారని చిత్తూరు కలెక్టర్‌ ప్రకటించారు.

...

Read Full Story