సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి సర్కార్ వేధింపులపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామని.. ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తే లీగల్ టీమ్‌కు దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.
...