⚡అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలి.. హోంమంత్రి అనితపై మండిపడ్డ మేరుగు నాగార్జున
By Hazarath Reddy
ఏపీలోని పల్నాడు జిల్లాల్లో అధికార కూటమి ప్రభుత్వం ఇష్టానురీతిన వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత , మాజీ మంత్రి మేరుగు నాగార్జున(Merugu Nagarjuna) ఆరోపించారు. వైసీపీ నాయకులను భయపెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.