By Hazarath Reddy
ఏపీలోని నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం అందరికీ తెలిసిపోతుందనే భయంతో ఆ బాలికను హత్య చేశారు. తమ కుమార్తె కనిపించకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
...