⚡వారణాసిలో ఏపీకి చెందిన ఇద్దరు అన్నదమ్ముల ఆత్మహత్య
By Hazarath Reddy
వారణాసిలోAndhra Pradeshకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఆశ్రమంలో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. వారిద్దరినీ ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన లక్ష్మీనారాయణ, వినోద్ గా గుర్తించారు.