⚡సత్యసాయి జిల్లా ఆటో ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
By Hazarath Reddy
సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం (Andhra Pradesh Shocker) జరిగింది. జిల్లాలోని తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి ఆటోపై పడటంతో 8మంది సజీవ దహనం (8 People Burnt Alive ) అయ్యారు. మృతులు గుడ్డంపల్లివాసులుగా గుర్తించారు.