అత్యాచార బాధితుల (మైనర్లతో సహా) అనేక మంది గుర్తింపులను బహిర్గతం చేయడం ద్వారా వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు తీవ్రమైన నేరానికి పాల్పడ్డారని ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు (Vasireddy Padma lodges complaint) మేరకు ఆయనపై కేసు నమోదయింది.
...