state

⚡ఏపీ వెదర్ అలర్ట్.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

By Team Latestly

ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ (IMD), విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేశాయి.

...

Read Full Story