state

⚡ఉత్తరాంధ్రకు గుడ్ న్యూస్.. అల్పపీడనం ప్రభావం తగ్గడంతో భారీ వర్షాలు తప్పినట్లే

By Team Latestly

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ.. దాని దిశ అనూహ్యంగా మార్చుకుంది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించాల్సిన తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా మళ్లిపోవడంతో సోమవారం కోస్తాంధ్రలో అక్కడక్కడా చిరు జల్లులు మాత్రమే కురిసాయి.

...

Read Full Story