సోమవారం శ్రీకాకుళం జిల్లా కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన అమ్మఒడి మూడవ విడత నిధుల ( YS Jagan disburses Jagananna Amma Vodi) విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చదువే నిజమైన ఆస్తి (Education is the only asset) అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
...