ఆంధ్ర ప్రదేశ్

⚡మరో ఏడాది పాటు ఐదు రోజుల పని దినాలు

By Hazarath Reddy

ఏపీలో సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వ (AP Govt) పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మ గురువారం ఉత్తర్వులిచ్చారు.

...

Read Full Story