state

⚡వైసీపీ ప్రతిపక్ష హోదాపై స్పందించిన స్పీకర్

By Hazarath Reddy

అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) డిమాండ్ చేస్తున్న సంగతి విదితమే. దీనిపై ఏపీ శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అన్నారు. బుధవారం సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు.

...

Read Full Story