ఆంధ్ర ప్రదేశ్

⚡రైతుల ఖాతాల్లోకి వడ్డీ రాయితీని జమ చేసిన సీఎం జగన్

By Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం రైతులకు మరో కానుకను అందించింది. రుణం తీసుకుని దాన్ని ఏడాది లోపు తిరిగి చెల్లించిన రైతులందరికీ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద కట్టిన వడ్డీని నేరుగా వారి అకౌంట్లో జమ చేసింది.

...

Read Full Story