ఆంధ్ర ప్రదేశ్

⚡ఏపీలో 6.53లక్షల మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు

By Hazarath Reddy

9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతూ జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన కింద లబ్ధి పొందుతున్న విద్యార్థులకు ఆ పథకాలకు ప్రత్యామ్నాయంగా ( laptops instead of cash) ల్యాప్‌టాప్‌లను అందించనుంది. విద్యార్థుల అభీష్టం మేరకు ఆ పథకాల కింద నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేయనుంది.

...

Read Full Story