కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి మాస్క్‌లు (Masks) లేని వారిని అనుమతిస్తే రూ. 10 వేల నుండి రూ.25 వేల వరకు జరిమానా (impose a fine of Rs 10,000 to Rs 25,000) విధిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
...