ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది, జగనన్న విద్యా కానుక పథకం (Jagananna Vidya Kanuka) కింద ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్–ఇంగ్లిష్–తెలుగు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలను ( Oxford Dictionarys) అందించనుంది. వీటి కొనుగోలుకు అనుమతిస్తూ సోమవారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ జీవో–36 విడుదల చేశారు.
...