state

⚡పేర్ని నానికి ముందస్దు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

By Hazarath Reddy

ఏపీ హైకోర్టులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని)కి ఊరట లభించింది. రేషన్ బియ్యం వ్యవహారానికి సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఈ కేసులో ఆయన ఏ6గా ఉన్న సంగతి తెలిసిందే

...

Read Full Story