By Hazarath Reddy
ఏపీ గీత కార్మికులకు (Geetha workers) ప్రభుత్వం గుడ్‌న్యూస్(Good News) చెప్పింది. రాబోయే మద్యం నూతన పాలసీ (New Policy) లో గీతకార్మికులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు మంత్రి వర్గ సబ్ కమిటీ వెల్లడించింది.
...