ఆంధ్ర ప్రదేశ్

⚡ఏపీకి రెండు రోజుల పాటు భారీ వర్షాలు

By Hazarath Reddy

వచ్చే రెండు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురవనున్నట్లు అమరావతి వాతావరణశాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్రత కొద్దిమేర తగ్గిందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.

...

Read Full Story