⚡విజయవాడ మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి
By sajaya
విజయవాడ "మేమంతా సిద్ధం" బస్సుయాత్రలో సీఎం వైయస్ జగన్ పై దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం వైయస్ జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి జరిగింది. అత్యంత వేగంగా సీఎం వైయస్ జగన్ కనుబొమ్మకు రాయి తగిలింది.