తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. అన్ని జిల్లాలను చలి పులి వణికిస్తోంది. ఏపీలో అరకులోయలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా మినుములూరులో 9 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో, ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
...