ఆంధ్ర ప్రదేశ్

⚡దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపు కదులుతున్న తుపాను

By Hazarath Reddy

ఈ వాయుగుండం ఈ రోజు సాయంత్రానికి పశ్చిమ వాయవ్యదిశలో కదులుతూ మాండూస్‌ తుపానుగా (Cyclone Mandous) బలపడి రేపు ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలోని ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంలోకి చేరుకుంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

...

Read Full Story