ఆంధ్ర ప్రదేశ్

⚡భర్త గర్ల్‌ఫ్రెండ్‌పై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

By Hazarath Reddy

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీసీ సెక్షన్‌ 498ఏ (మహిళను వేధింపులకు గురిచేయడం) కింద విచారించేందుకు వీల్లేదని ఏపీ అత్యున్నత న్యాయస్థానం (AP High Court) తేల్చి చెప్పింది. రక్త సంబంధం లేదా వివాహం ద్వారా భర్తకు బంధువులైన వారిని మాత్రమే ఈ సెక్షన్‌ కింద విచారించేందుకు వీలుంటుందని స్పష్టం చేసింది.

...

Read Full Story